మరో పరీక్షకు సిద్ధమైన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేనా..?

69பார்த்தது
మరో పరీక్షకు సిద్ధమైన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో హవా కొనసాగించింది. 8 పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పటికే రెండు బిగ్ టాస్క్‌లను ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఇప్పుడు అధికారిక హోదాలో మరో ఎన్నికల టాస్క్‌ను ఎదుర్కోబోతోంది. అవే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్‌ కాబోతున్నాయి. అయితే.. గతంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు.

தொடர்புடைய செய்தி