ఈనెల 15 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన

57பார்த்தது
ఈనెల 15 నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 8 రోజుల పాటు సీఎం జపాన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం.. ఏఐ ఆధారిత అభివృద్ధిపై సీఎం రేవంత్ అధ్యయనం చేయనున్నారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. అభివద్ధిలో భాగస్వామ్యంకావాలని జపాన్‌ను కోరే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రివర్గం వెల్లడించింది.

தொடர்புடைய செய்தி