అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మ్యూజియం ఏర్పాటుకు సీఎం ఆదేశం (వీడియో)

57பார்த்தது
హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంతో విగ్రహ ప్రాంగణాన్ని సోమవారం హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు. హైదరాబాద్‌ ఐమాక్స్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி