చిరంజీవి మెచ్చుకున్నారు.. అదే పెద్ద అవార్డు: అంజలి

73பார்த்தது
చిరంజీవి మెచ్చుకున్నారు.. అదే పెద్ద అవార్డు: అంజలి
‘గేమ్‌ ఛేంజర్‌’లో నా నటనను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని.. అదే పెద్ద అవార్డులా భావిస్తున్నానటి అంజలి తెలిపింది. "గేమ్‌ ఛేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ కారెక్టర్. నేను కథ విన్నప్పుడు నా పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. నా నటనను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని తెలిసింది. అదే పెద్ద అవార్డులా భావిస్తున్నా." అని అంజలి పేర్కొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி