వారాంతంలో వ్యాయామంతో 200 పైగా వ్యాధులకు చెక్

72பார்த்தது
వారాంతంలో వ్యాయామంతో 200 పైగా వ్యాధులకు చెక్
కొంతమంది రోజువారీ వ్యాయామం చేయకుండా, వారాంతంలోనే ఎక్కువ టైంను వ్యాయామానికి కేటాయిస్తారు. వారిని వీకెండ్ వారియర్స్ గా పిలుస్తారు. రోజూ 20-30 నిమిషాలు వ్యాయామం చేసే వారి స్థాయిలోనే వీకెండ్ వారియర్స్ లోనూ అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యల వంటి 200 రకాలకు పైగా అనారోగ్యాల ముప్పు బాగా తగ్గుతోందని అమెరికాలోని మసాచుసెట్స్ హాస్పిటల్ పరిశోధకులతో కూడిన బృందం చేపట్టిన అధ్యయనంలో తేలింది.

தொடர்புடைய செய்தி