రొమ్ము క్యాన్సర్‌కు ఈ ఆహారంతో చెక్‌

72பார்த்தது
రొమ్ము క్యాన్సర్‌కు ఈ ఆహారంతో చెక్‌
ఇటీవల కాలంలో మహిళలు ఆరోగ్యంపై కాస్తంత దృష్టి పెడుతున్నారు. ఉదయాన్నే వ్యాయామాల కోసం సమయం వెచ్చిస్తున్నారు. లేకపోతే వ్యాయామాలు చేయకపోయినా.. ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే.. పచ్చి ఆకుకూర ముక్కలు, నానబెట్టన చిరు ధాన్యాలు ముందు వరుసలో ఉంటున్నాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే.. మహిళలు రొమ్ము క్యాన్సర్‌ బారినపడకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி