నిప్పులు చిమ్ముకుంటూ ముందుకు కదిలిన కారు (వీడియో)

64பார்த்தது
జైపూర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అజ్మీర్ రోడ్డులో మంటల్లో చిక్కుకున్న ఓ కారు రోడ్డుపై పరుగులు తీసింది. జితేందర్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా AC నుంచి పొగలు రావడం గమనించారు. వెంటనే కారును పక్కకు ఆపి బానెట్ తెరిచి పరిశీలించారు. కానీ అప్పటికే మంటలు వ్యాపించాయి. దీంతో హ్యాండ్ బ్రేక్ దెబ్బతిని కారు ప్రధాన రహదారిపై నియంత్రణ లేకుండా ముందుకు కదిలింది. చివరకు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిసింది.

தொடர்புடைய செய்தி