బూర్గంపాడు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం (వీడియో)

85பார்த்தது
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. 'బూర్గంపాడు పిఎస్ లో గతంలో పట్టుబడిన గంజాయి పోయింది. ప్రాపర్టీ పోతే SIను అడగకుండా నన్ను బాధ్యుడిని చేశారు. ఎస్ఐలు సంతోష్, రాజకుమార్ లు నానితో కలిసి కొందరు యువకులతో గంజాయి అమ్మించారు. వాళ్లను పట్టుకు రమ్మని నా నంబర్ నుంచి ఫోన్ చేసి నాపైనే గంజాయి కేసు పెట్టారు. అందుకే చనిపోతున్నా' అంటూ సెల్ఫీ వీడియో షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி