ఐఫోన్ 15 కొన్నవాళ్లకు బంపర్ ఆఫర్.. డబ్బు వాపస్ ఇస్తున్న యాపిల్‌

78பார்த்தது
ఐఫోన్ 15 కొన్నవాళ్లకు బంపర్ ఆఫర్.. డబ్బు వాపస్ ఇస్తున్న యాపిల్‌
ఐఫోన్‌ 16 లాంచ్ తరువాత పాత మోడల్స్ ధర తగ్గించిన యాపిల్‌ సంస్థ తమ యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. గత రెండు వారాల్లో మీరు ఐఫోన్‌ 15 కొనుగోలు చేసి ఉంటే.. ప్రస్తుతం తగ్గించిన మొత్తాన్ని రీఫండ్‌ ఇస్తోంది. అయితే, దీనికి కంపెనీ కొన్ని షరతులను విధించింది. ఐఫోన్‌ 15ను కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు మాత్రమే రీఫండ్‌ పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు యాపిల్‌ స్టోర్‌ను సంప్రదించండి లేదా కాల్ సెంటర్‌ 000800 040 1966కు కాల్ చేయండి.

தொடர்புடைய செய்தி