అప్పుల విషయంలో BRS చెప్పింది పచ్చి అబద్ధం: మంత్రి పొంగులేటి

69பார்த்தது
అప్పుల విషయంలో BRS చెప్పింది పచ్చి అబద్ధం: మంత్రి పొంగులేటి
TG: మంత్రి పొంగులేటి ఆదివారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే రాష్ట్ర అప్పు 7 లక్షల 19 వేల కోట్లు అని తేలిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. . బీఆర్ ఎస్ అప్పులు తక్కువ చేసి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி