బీచ్ లో చెత్త క్లీన్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

52பார்த்தது
బీచ్ లో చెత్త క్లీన్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబై బీచ్లో చెత్త క్లీన్ చేస్తూ దర్శనమిచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె ముంబైలోని ఓ బీచ్ ను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி