TG: 15 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు

83பார்த்தது
TG: 15 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி