బజాజ్-ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో మార్కెట్లోకి రెండు కొత్త 400CC బైక్స్‌

79பார்த்தது
బజాజ్-ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో మార్కెట్లోకి రెండు కొత్త 400CC బైక్స్‌
బజాజ్‌-ట్రయంఫ్‌‌తో కలిసి ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4, స్పీడ్‌ 400 MY25 పేరిట మరో రెండు కొత్త బైకులను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేశాయి. స్పీడ్‌ టీ4 ధర రూ.2.17 లక్షలు , స్పీడ్‌ 400 ఎంవై25 ధర రూ.2.40 లక్షలు. 400cc ఇంజిన్‌తో స్పీడ్‌ టీ4 7000 ఆర్‌పీఎం వద్ద 30.6 బీహెచ్‌పీ పవర్‌ను, 5000 ఆర్‌పీఎం వద్ద 36ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 398cc ఇంజిన్‌తో స్పీడ్‌ 400 MY25 8000 ఆర్‌పీఎం వద్ద 39 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி