నాలుగు కాళ్లతో పుట్టిన కోడి పిల్ల.. వీడియో వైరల్

2240பார்த்தது
సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉంటాయి. అయితే తమిళనాడులోని మధురైలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కోడి పిల్ల నాలుగు కాళ్లతో జన్మించింది. ఇలాంటి కోడి పిల్లలు జన్యుపరమైన కారణాలతో ఇలా జన్మిస్తాయి. ఇలాంటివి ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం మధురైలో నాలుగు కాళ్లతో జన్మించిన కోడి పిల్ల మాత్రం ఆరోగ్యంగా ఉన్నట్లు దానిని పెంచుతున్న మహిళ పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி