ప్రేమించటం లేదని యువతిపై హత్యాయత్నం

71பார்த்தது
ప్రేమించటం లేదని యువతిపై హత్యాయత్నం
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించటం లేదని ఓ యువతిపై ప్రమోద్ అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించబోయాడు. అయితే స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி