దారుణం.. యువకుడి మెడలో చెప్పులు వేసి ఊరేగించారు(వీడియో)

60பார்த்தது
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ మేరకు స్థానికులు ఓ యువకుడి ముఖానికి నల్ల రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో అర్థ నగ్నంగా ఊరేగించారు. సదరు వ్యక్తి విడిచిపెట్టమని కోరినా వినకుండా ముందుకు నడవాలని బెల్ట్ తో కొట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி