Atishi: పక్కన ఖాళీ కుర్చీతో సీఎంగా బాధ్యతలు (Video)

79பார்த்தது
ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி