గంటల తరబడి కుర్చీపై కూర్చొని పని చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి

56பார்த்தது
గంటల తరబడి కుర్చీపై కూర్చొని పని చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి
ఆఫీసులలో చాలామంది గంటల తరబడి కుర్చీలో కూర్చొని పని చేస్తుంటారు. ఇది ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఉద్యోగ రీత్యా తప్పడంలేదు. అయితే ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల వెన్ను, మెడ నొప్పి వస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసపై ఒత్తిడి పడుతుంది. భుజాలలో దృఢత్వం సమస్యలు ఏర్పడతాయి. ఇది కొంతకాలానికి శాశ్వత సమస్యగా మారవచ్చు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో కేలరీలు బర్న్ కావు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి సమస్య కూడా వస్తుంది.

தொடர்புடைய செய்தி