బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి సూసైడ్ (వీడియో)

52926பார்த்தது
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న పిచ్చుక అర్వింద్ అనే విద్యార్థి హాస్టల్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி