ఆంధ్రా విద్యార్థి తపాల నాదముని ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించాడు

80பார்த்தது
ఆంధ్రా విద్యార్థి తపాల నాదముని ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించాడు
ఆంధ్రాకు చెందిన 23ఏళ్ల విద్యార్థి తపాల నాదముని ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేశాడు. ఈ వాక్యూమ్ క్లీనర్‌ను కేవలం 0.25 అంగుళాల సైజులో రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. దీనిని తయారు చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని నాదముని తెలిపాడు. దీనిలో ఎక్కువ భాగాన్ని బాల్ పాయింట్ పెన్నులోని పార్ట్స్ తో తయారు చేశాడు. రూ.20,000తో తయారు చేసిన ఈ పరికరంలో 4-వోల్ట్ మోటార్ తో నడిచే చిన్న రొటేటింగ్ ఫ్యాన్ ఉంది.

தொடர்புடைய செய்தி