క్యాన్సర్ నిర్ధారణలో వైద్యులను అధిగమించిన AI

80பார்த்தது
క్యాన్సర్ నిర్ధారణలో వైద్యులను అధిగమించిన AI
నిత్య జీవితంలో కీలకంగా మారిన కృత్రిమమేధ (AI) వైద్యరంగంలో పలు మార్పులు తీసుకొస్తోంది. క్యాన్సర్ విషయంలో వైద్యులను సైతం ఏఐ అధిగమిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను 87 శాతం కచ్చితత్వంతో ఏఐ పరికరం గుర్తించిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు. 67 శాతం కచ్చితత్వంతో గుర్తించే వైద్యులను ఈ సాంకేతికత అధిగమించిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி