సిర్పూర్: ఉస్మానియాలో సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

52பார்த்தது
సిర్పూర్: ఉస్మానియాలో సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే
హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన దెబ్బటి జాహ్నవిని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు గురువారం తన నివాసంలో సన్మానించారు. స్థానిక న్యూకాలనీకి చెందిన దెబ్బటి జాహ్నవి హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభిందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ల నానయ్య, పిర్సింగుల తిరుపతి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி