విద్యా రంగంలో ఎంఈఓ ల బాధ్యత కీలకకం

51பார்த்தது
విద్యా రంగంలో ఎంఈఓ ల బాధ్యత కీలకకం
విద్యారంగంలో ఎంఈఓ ల బాధ్యత కీలకమని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో ఎంఈఓ లుగా బాధ్యతలు స్వీకరించిన మల్లేశం, శ్రీనివాస్ తో పాటు మంచిర్యాల ఎక్సైజ్ సీఐ గురవయ్యను ఆ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు వెంకటయ్య, సత్తన్న, రామ్ రెడ్డి, రవి, సాగర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி