సమస్యకు స్పందించిన నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గెల్లు రజిత

59பார்த்தது
సమస్యకు స్పందించిన నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గెల్లు రజిత
నస్పూర్ మున్సిపాలిటీలోని కృష్ణ కాలనీ మూడో వార్డులో నేషనల్ హైవే నుండి కృష్ణ కాలనీ ఆటో యూనియన్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి రోడ్డు గుంతలను శనివారం పూడ్చడం జరిగింది. వైస్ చైర్మన్ గెల్లు రజిత, మల్లేష్ దృష్టికి తీసుకువెళ్లడంతోనే త్వరగా స్పందించి జెసిబిని పంపించి గుంతలు పూడ్చడం జరిగింది. మూడో వార్డ్ కాంగ్రెస్ నాయకులు సెట్టి శీను, కృష్ణా కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు రాగిడి రాజు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி