అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరిశీలన

75பார்த்தது
అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరిశీలన
మంచిర్యాల పట్టణంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పరిశీలించారు. వ్యాపారస్తులపై కక్ష సాధించేందుకే పండుగ సమయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி