సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ను రూ. లక్షకు తగ్గకుండా ఇవ్వాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. అన్ని సంఘాలు కలిసి వస్తే పట్టుబట్టి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లాభాల వాటా చెల్లింపు పై వాస్తవ లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు సంఘం కాస్త కంపెనీ సంఘంగా మారిపోయిందని ఆయన విమర్శించారు.