అక్రమ నిర్మాణాల కూల్చివేత

59பார்த்தது
అక్రమ నిర్మాణాల కూల్చివేత
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పట్టణంలోని అజయ్ సెంటర్ ప్రైజెస్ ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో సిబ్బంది నేలమట్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే మునిసిపల్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி