తప్పిపోయిన చిన్నారి అప్పగింత

85பார்த்தது
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మందమర్రి శ్రీపతి నగర్ కు చెందిన చిన్నారి సన్ ఫిర్దోష్(5) కిరాణా దుకాణానికి వెళ్ళి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు 100 కు ఫోన్ చేసి చెప్పారు. ఎస్ఐ ఆధ్వర్యంలో ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. దీపక్ నగర్ ఏరియాలో చిన్నారి సుమారు మూడున్నర గంటల తర్వాత కనిపించింది.

தொடர்புடைய செய்தி