ఇటీవల బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్ రావును సోనాల మండల కాంగ్రెస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు. సోనాల పట్టణ అధ్యక్షుడు చెట్లపెల్లి అనిల్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేశ్ బత్తుల, పోతన్న, విజయ్ భాస్కర్ రెడ్డి, పోతన్న ఉన్నారు.