బిజెపి సభ్యత్వ నమోదు వేగవంతంగా చేయాలి

60பார்த்தது
బిజెపి సభ్యత్వ నమోదు వేగవంతంగా చేయాలి
బోథ్ మండలంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వాలను వివరిస్తూ బిజెపి సభ్యత్వ నమోదును చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరు సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మండల అధ్యక్షులు రవీందర్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி