బెల్లంపల్లికి ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలి

61பார்த்தது
పది నెలల కాలంలో బెల్లంపల్లికి ఎమ్మెల్యే వినోద్ ఏం చేశారో చెప్పాలని బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణానికి బెల్లంపల్లికి గోదావరి జలాలు సరఫరా చేయడానికి నిధులు గత బిఆర్ఎస్ హయాంలోనే మంజూరయ్యాయన్నారు. ఈ నిధులను తాను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி