డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టరు
సిర్పూర్ టి మండల కేంద్రంలోని వెంకట్రావ్ పేట గ్రామంలో డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా శనివారం తెలంగాణ ఫ్యామిలీ సర్వే పనులు తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టరు దీపక్ తివారీ. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంబధిత అధికారులు ప్రజలకు పథకాల పై అవగాహన కల్పించాలని, స్థానిక సంస్థలు, జిల్లా పంచాయతీ కార్యదర్శి మామిడి సందీప్, ఆసిఫాబాద్. సర్వేలో పాల్గొన్నారు.