తెగిన ఉట్లవాగు వంతెన.. నిలిచిన రాకపోకలు

68பார்த்தது
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రౌట సంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పాత రౌట గ్రామ ఉట్లవాగు సోమవారం కురుస్తున్న వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు దాటే ప్రయత్నం చేయవద్దని పోలీసులు గ్రామస్తులకు సూచించారు.

தொடர்புடைய செய்தி