2వ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలి

64பார்த்தது
ఎన్హెచ్ఎం స్కీంలో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆసిఫాబాద్ స్కూల్లో‌ జిల్లా ఏఐటీయుసి అధ్యక్షులు టి దివాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி