జర్నలిస్టు సురేష్ అంతక్రియలకు ఆసిఫాబాద్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రూ. 10, 000 అంతక్రియల కోసం ఆర్థిక సహాయాన్ని అతని భార్యకి టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే నాయకులు దేవనూరి రమేష్, తారు, రాధాకృష్ణ చారి, వారణాసి శ్రీనివాస్, సురేష్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.