తేజ సజ్జాకు ఉత్తమ నటుడి అవార్డు

61பார்த்தது
తేజ సజ్జాకు ఉత్తమ నటుడి అవార్డు
'హనుమాన్‌’ చిత్రంలో నటనకుగానూ కథానాయకుడు తేజ సజ్జా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దాదా సాహెబ్‌ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్‌ - 2024 ఈ వార్డును ప్రకటించింది. ఈ మేరకు హనుమాన్ మూవీ మేకర్స్​ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్​వైడ్​గా ఈ మూవీ రూ.300కోట్లు పైగా వసూళ్లను రాబట్టింది.

தொடர்புடைய செய்தி