ఆసిఫాబాద్: లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలి

71பார்த்தது
ఆసిఫాబాద్: లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలి
కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్మాపూర్ వాగుపై వంతెన లేకపోవడంతో ఆసుపత్రికి పోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం ఎడ్లబండిపై డీజే బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி