బెంగాల్‌ హత్యాచార ఘటనను ఖండిస్తూ నటి పవర్‌ఫుల్ డ్యాన్స్‌ (Video)

70பார்த்தது
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. మరోపక్క మృతురాలి కుటుంబానికి న్యాయం కావాలని డిమాండ్‌ చేస్తూ పలు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఆ అమానవీయ ఘటనను ఖండిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా చేసిన పవర్‌ఫుల్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி