నటనకే నా తొలి ప్రాధాన్యత: ఎన్టీఆర్

542பார்த்தது
తొలి నుంచీ తాను నటుడుని కావాలనే అనుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అది తాను తీసుకున్న మంచి నిర్ణయమని వివరించారు. '17 ఏళ్ల వయసులో తొలి సినిమా చేశాను. అప్పటి నుంచీ నా చూపు నటనవైపే. ఓట్ల సంగతి అలా ఉంచితే నాకోసం టికెట్లు కొంటున్నారు. ఇంతమంది ప్రజల్ని కలుస్తున్నాను. ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది. నటుడిగా సంతోషంగా ఉన్నాను' అని తారక్ వివరించారు.

தொடர்புடைய செய்தி