బస్సు ముందుకి దూకి యువకుడు ఆత్మహత్య.. షాకింగ్ వీడియో

1543பார்த்தது
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోరం జరిగింది. బస్సు ముందుకు దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బస్సు వేగంగా వెళుతుండగా ఓ యువకుడు దాని ముందు దూకాడు. అదే సమయంలో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు మళ్లించాడు. అయితే, రోడ్డుపై పల్టీలు కొడుతూ పడిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி