బస్సు టైరు కింద నలిగిన చిట్టి ప్రాణం

60பார்த்தது
బస్సు టైరు కింద నలిగిన చిట్టి ప్రాణం
AP: తూ.గో జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కోరుకొండ మండలం రాఘవాపురానికి చెందిన కోర్పు నరసయ్యదొర, శైలజ దంపతులకు గీతాన్స్ (5), హన్సికా (3) సంతానం. గీతాన్స్ కోరుకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. అన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటు హన్సిక కూడా వచ్చింది. ఆ విషయం శైలజ గమనించలేదు. కొడుకుని బస్సు ఎక్కించి, ఇంటి వైపు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి. శైలజ వెనక్కి తిరిగి చూడగా.. హన్సిక బస్సు టైరు కింద పడి ప్రాణాలు విడిచింది.

தொடர்புடைய செய்தி