TG: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

75பார்த்தது
TG: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
సంగారెడ్డి కోహీర్‌ మండలం వెంకటాపూర్‌ కూడలి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు.. డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி