తెలుగు టీవీ షోస్‌లో పాడుతా తీయ‌గా అరుదైన రికార్డ్

66பார்த்தது
తెలుగు టీవీ షోస్‌లో పాడుతా తీయ‌గా అరుదైన రికార్డ్
తెలుగు టీవీ షోస్‌లో సుధీర్ఘ కాలంగా కొన‌సాగుతోన్న టీవీ షోగా పాడుతా తీయగా ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే 23 సీజన్లను పూర్తి చేసుకుంది. 24వ సీజన్ త్వరలోనే మొద‌లుకాబోతోంది. 1996లో మొద‌లైన పాడుతా తీయ‌గా మ‌రో స‌రికొత్త రికార్డుకు చేరువైంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకోనుంది. తెలుగులో సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్ని జ‌రుపుకోన్న ఫ‌స్ట్ టీవీ షోగా పాడుతా తీయ‌గా నిల‌వ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు 1100 ఎపిసోడ్స్‌కిపైగా టెలికాస్ట్ అయ్యింది.

தொடர்புடைய செய்தி