హడలెత్తిస్తున్న 'హైడ్రా'

65பார்த்தது
హడలెత్తిస్తున్న 'హైడ్రా'
ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల గుండెల్లో దడ పుట్టిస్తోంది. హైడ్రాతో జనంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవలే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అక్రమ కట్టడంగా చూపించి కూల్చివేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కూడా చెరువుల అక్రమణలు, ఎఫ్డీఎల్, బఫర్‌జోన్‌ల పరిధిలో అక్రమంగా నిర్మించిన వాటిని ఎక్కడికక్కడా కూల్చేశాయి. ప్రభుత్వ భూముల్లో కట్టిన ఏ ఇళ్లను కూడా వదలట్లేదు.

தொடர்புடைய செய்தி