పిల్లలు జన్మించిన పద్ధతిని అప్లికేషన్ ఫారంలో అడిగిన ముంబై ప్రీస్కూల్, వెల్లువెత్తిన విమర్శలు

50பார்த்தது
పిల్లలు జన్మించిన పద్ధతిని అప్లికేషన్ ఫారంలో అడిగిన ముంబై ప్రీస్కూల్, వెల్లువెత్తిన విమర్శలు
ముంబైలోని ఓ ప్రీ స్కూల్.. పిల్లలు జన్మించిన పద్ధతిని తమ అప్లికేషన్ లో అడిగిన విషయాన్ని స్టాండప్ కమెడీయన్ శ్రీధర్ వీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన దరఖాస్తులో "సాధారణ", "నెలలు నిండని", "శస్త్రచికిత్స ద్వారా" ప్రసవం అనే ఆప్షన్లు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. "ఇది చిన్నారులకు అవసరమైన 'ప్రత్యేక సంరక్షణను' అందివ్వడం కోసమైతే కాదు, వారికి అవసరం లేని విషయం" అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

தொடர்புடைய செய்தி