ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

74பார்த்தது
ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గన్‌లతో సంచరించటం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్‌ ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి రెండు గన్‌లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకులు బృందం షెరీఫ్ తెలిపింది. అక్రమ షాట్‌గన్, లోడ్ చేసిన తుపాకీని స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రివర్‌సైడ్‌కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.

தொடர்புடைய செய்தி