భూమి మీద పడిన భారీ ఉల్క (Video)

70பார்த்தது
స్పెయిన్‌, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగలును తలపించింది. ఒక్కసారిగా చోటు చేసుకొన్న ఈ ఘటనతో ప్రజలు ఆశ్చర్యపోయారు. వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉల్క ఎక్కడ పడిందో కచ్చితంగా తెలియడం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி