సైకిల్‌ పై 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఐకాన్ స్టార్ ను కలిసిన అభిమాని(వీడియో)

53பார்த்தது
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప' మూవీ తర్వాత వరల్డ్‌ వైడ్‌గా పెరిగిపోయింది. ఇక మన దేశంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఓ వీరాభిమాని ఆయనను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. యూపీలోని ‍అలీగఢ్‌కు చెందిన ఆ అభిమాని సైకిల్‌పై 1600 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి హైదరాబాద్‌ లో తన అభిమాన హీరోని కలిశాడు. దీంతో అతన్ని ఐకాన్ స్టార్ అప్యాయంగా పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி