గత ఐదేళ్ళలో ఒడిశాలో 572 మంది గిరిజన బాలికలు, మహిళలపై అత్యాచారం

61பார்த்தது
గత ఐదేళ్ళలో ఒడిశాలో 572 మంది గిరిజన బాలికలు, మహిళలపై అత్యాచారం
మహిళల భద్రతపై ఒడిశా మంత్రి కీలక ప్రకటన చేశారు. ఒడిశా రాష్ట్రంలో గిరిజన బాలికలకు భద్రత లేదని రాష్ట్ర షెడ్యూల్డ్ కుల-తెగ మంత్రి నిత్యానంద్ గోండ్ తెలిపారు. రాష్ట్ర శాసనసభలో గోండ్ ఈ సమాచారం ఇచ్చారు. గత ఐదేళ్లలో 572 మంది గిరిజన బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బహినీపతి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ విషయం వెల్లడైంది. దానికి సమాధానంగా గోండ్ గత ఐదేళ్లలో 572 మంది గిరిజన బాలికలపై అత్యాచారానికి గురయ్యారని తెలిపారు.

தொடர்புடைய செய்தி