ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్' (ONGC) 2,236 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. పోస్టులను బట్టి 10th, ఇంటర్ తోపాటు సంబంధిత ట్రేడ్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 25. వెబ్సైట్ www.ongcindia.com